The Search

The Search

గ్రెనడా

గ్రెనడా[b] తూర్పు కరేబియను సముద్రంలో వెస్టు ఇండీసు‌లోని ఒక ద్వీప దేశాలలో ఒకటి. గ్రెనడా విండు‌వార్డు దీవులకు దక్షిణాంతంలో ఉంది. సెయింటు విన్సెంటు గ్రెనడీన్సు‌కు దక్షిణంగా ఉంది. ట్రినిడాడ్, దక్షిణ అమెరికా ప్రధాన భూభాగానికి ఉత్తరాన 100 మైళ్ళు దూరంలో ఉంది.

Wikipedia · CC BY-SA