The Search

The Search

బెర్లిన్

బెర్లిన్ జర్మనీ దేశ రాజధాని నగరం, ఆ దేశము లోని అతిపెద్ద నగరం. ఈ నగరం 1990 కు మునుపు తూర్పు, పశ్చిమ బెర్లిన్ అను రెండు భాగములగా విభజితమై ఉండేవి. బెర్లిన్ లోని ఈ రెండు భాగములను బెర్లిన్ గోడ విభజించుచుండెను. ప్రచ్ఛన్న యుద్ధానంతరము,బెర్లిన్ గోడ కూల్చివేయడం వలన, ఈ నగరం తిరిగి ఒక నగరం ఆయెను. బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు.

Wikipedia · CC BY-SA