The Search
జాన్ మెక్‌కార్తి
జాన్ మెక్‌కార్తి ఒక అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. కృత్రిమ మేధస్సు రంగ వ్యవస్థాపకులలో ఈయన ఒకరు.. ఈయన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" (AI) అనే పదాన్ని కనుగొన్నారు. లిస్ప్ ప్రోగ్రామింగ్ భాషా కుటుంబాన్ని అభివృద్ధి చేశారు, ఆల్గాల్ ప్రోగ్రామింగ్ భాష రూపకల్పనను గణనీయంగా ప్రభావితం చేశారు, సమయం పంచుకోవడాన్ని(టైం షేరింగ్), గార్బేజ్ కలెక్షన్ ను కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభ అభివృద్ధిని ప్రభావితం చేశాడు.
Wikipedia · CC BY-SA