The Search

The Search

బిట్ కాయిన్

బిట్‌కాయిన్ (Bitcoin) అనేది వికేంద్రీకృత (Decentralized) విధానంలో పనిచేసే ఒక అంతర్జాతీయ డిజిటల్ కరెన్సీ (క్రిప్టోకరెన్సీ). ఏ దేశ కేంద్ర బ్యాంకు లేదా నియంత్రణ సంస్థ పర్యవేక్షణ లేకుండా ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది.

Wikipedia · CC BY-SA