The Search

The Search

బుడాపెస్ట్

హంగేరీ రాజధాని

బుడాపెస్ట్ హంగరీ దేశపు రాజధాని, అత్యధిక జనాభా కలిగిన నగరం. నగర పరిధిలో ఉండే జనసంఖ్య ప్రకారం యూరోపియన్ యూనియన్ లో తొమ్మిదవ పెద్ద నగరం. ఈ నగరంలో సుమారు 525 చ.కి.మీ విస్తీర్ణంలో 17,52,286 మంది ప్రజలు నివసిస్తున్నారు. బుడాపెస్ట్ ఒక నగరమూ, కౌంటీ కూడా. 7626 చ.కి.మీ విస్తీర్ణంతో 33, 03,786 మంది జనాభా కలిగిన బుడాపెస్ట్ మెట్రోపాలిటన్ ఏరియాకు ఇది కేంద్రబిందువు. ఈ జనసంఖ్య హంగేరీ మొత్తం జనాభాలో 33 శాతం.

Wikipedia · CC BY-SA

బుడాపెస్ట్ — హంగేరీ రాజధాని

dictionary.aplusz.app