The Search
ఎంఐ కేప్ టౌన్
దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు
ఎంఐ కేప్ టౌన్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇది మొదట ఎస్ఏ20 టోర్నమెంట్‌లో పాల్గొన్నది. ఈ జట్టు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉంది. 2022లో ఏర్పడింది. జట్టు హోమ్-గ్రౌండ్ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్. ఈ జట్టుకు సైమన్ కటిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఫ్రాంచైజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది.
Wikipedia · CC BY-SA