The Search

The Search

చదరంగం (ఆట)

ఇద్దరు ఆటగాళ్ళు ఆడే వినోద క్రీడ

చదరంగం ఇద్దరు ఆటగాళ్ళ మధ్య వినోదాన్నీ అందించే, పోటీని రేకెత్తించే మేథో క్రీడ. కొన్ని సార్లు దీనిని పాశ్చాత్య లేదా అంతర్జాతీయ చదరంగం అని కూడా వ్యవహరిస్తుంటారు. భారత దేశపు మూలమైన పురాతన ఆటల నుంచి పుట్టి దక్షిణ ఐరోపా ఖండంలో, పదిహేనవ శతాబ్దపు రెండవ భాగంలో పెరిగిన ఈ ఆట ప్రస్తుత దశకు చేరుకుంది.

Wikipedia · CC BY-SA

chess — నామవాచకం, s, చదరంగము, చతురంగము.

dictionary.aplusz.app