The Search
డబ్లిన్
ఐర్లాండ్ రాజధాని
డబ్లిన్ ఐర్లండ్ దేశపు రాజధాని, అతి పెద్ద నగరం.
తూర్పు సముద్రతీరంలో, లిఫ్ఫీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఇది లీన్‌స్టర్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. ఇది దక్షిణాన విక్లో పర్వతాల శ్రేణిలో భాగమైన డబ్లిన్ పర్వతాల సరిహద్దులో ఉంది. పట్టణ ప్రాంత జనాభా 1,173,179 కాగా, 2016 నాటికి డబ్లిన్ ప్రాంతం జనాభా 1,347,359. గ్రేటర్ డబ్లిన్ ప్రాంతం జనాభా 2016 జనాభా లెక్కల ప్రకారం 1,904,806.
Wikipedia · CC BY-SA