The Search
ఫ్రాన్స్
ఐరోపా లోని దేశం
ఫ్రాన్సు లేదా పరాసుదేశం, పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది. ఫ్రాన్స్కు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది.
Wikipedia · CC BY-SA
france — నామవాచకం, s, యిది ప్రెంచి దేశములో చెల్లే వొక నాణ్యము, దీనికి మార్పు అయిదారుఅణాలు.
dictionary.aplusz.app