The Search
బంగారం
బంగారం (Gold), ఒక విలువైన లోహము, రసాయనిక మూలకము. నగల్లో, అలంకారాల్లో విరివిగా వాడతారు, ఆయుర్వేద వైద్యములో కూడా వాడతారు. బంగారం ఆవర్తన పట్టికలో 11 వ సమూహం కు చెందిన మూలకం. బంగారం యొక్క పరమాణు సంఖ్య 79. బంగారం యొక్క సంకేత అక్షర Au. రసాయనికంగా బంగారం ఒక పరావర్తన మూలకం. స్వచ్ఛమైన బంగారం కొద్దిగా ఎరుపు చాయ కల్గిన పసుపుపచ్చ వన్నె కలిగిన ఎక్కువ సాంద్రత కలిగిన, మెత్తగా ఉండే లోహం. దీనిని మేలిమి బంగారం అని కూడా అంటారు
Wikipedia · CC BY-SA
gold — బంగారం / కనకము → విలువైన లోహం, పసుపు వర్ణంలో మెరిసే, ఆభరణాల తయారీకి వాడే లోహము.
dictionary.aplusz.app