The Search

The Search

గురుత్వాకర్షణ

గురుత్వాకర్షణ అనగా ద్రవ్యరాశి, శక్తి కలిగిన వస్తువులు ఒకదానినొకటి ఆకర్షించుకునే శక్తి. ఇది విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న శక్తి. గ్రహాలు, నక్షత్రాలు, గాలక్సీలు అన్నిటికీ, కాంతికి కూడా గురుత్వ శక్తి ఉంది.

Wikipedia · CC BY-SA

gravity — నామవాచకం, s, గరిమా, గురుత్వము, అధఃపతనకారణమైన గురుత్వము.

dictionary.aplusz.app