The Search

The Search

UTC+05:30

యుటిసి + 05: 30 అనేది సార్వత్రిక సమన్వయ సమయం (యుటిసి) కి 05:30 గంటలు ముందుగా వుండే కాలసూచిక. ఈ కాల సూచికను భారతదేశం, శ్రీలంకలో ఉపయోగిస్తారు. గతంలో నేపాల్‌లో కూడా ఉపయోగించబడింది. ఈ సమయ క్షేత్రంలో సుమారు 140 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇది యుటిసి + 08:00 తరువాత రెండవ అత్యధిక జనాభాతో కూడిన సార్వత్రిక సమన్యయ సమయం.

Wikipedia · CC BY-SA

ఖాట్మండు — నేపాల్ రాజధాని మరియు అతిపెద్ద నగరం

dictionary.aplusz.app