The Search

The Search

ఆవకాయ

ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవకాయ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించినది, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వివిధ భారతీయ ఊరగాయలులో ఇది ఒకటి.

ఆవకాయ కోసం కొట్టిన మామిడికాయల ముక్కలు. కాస్త పెద్ద అవకాయ అనుకోవచ్చును.

ఆవకాయ ప్రధాన పదార్ధాలు మామిడికాయలు, ఆవాలు, పచ్చడి కోసం ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల కలయికతో ఏర్పడుతుంది. ఈ కారంతో కూడిన ఊరగాయలకు దక్షిణ భారతీయులకు లోతైన అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

Wikipedia · CC BY-SA

mango — నామవాచకం, s, మామిడిపండు.

dictionary.aplusz.app