The Search

The Search

ఎవరెస్టు పర్వతం

నేపాల్, చైనా ప్రాంతంలో గల పర్వతం, భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం, ఎత్తు 8,848 మీటర్లు(29,029 అడుగులు)

ఎవరెస్టు పర్వతం, లేదా చోమోలుంగ్మా ) లేదా సాగర్ మాతా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు. దక్షిణాసియాలోని గ్రేట్ హిమాలయాల శిఖరంపై నేపాల్, చైనాలోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం మధ్య సరిహద్దులో 27°59′ N 86°56′ E వద్ద ఉన్న పర్వతం ఎవరెస్ట్.

Wikipedia · CC BY-SA