The Search

The Search

రామెన్ దేక

అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

రామెన్ దేక అసోం రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో మంగళ్‌దోయ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. 2024 జూలై 27న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితుడై 2024 జూలై 31 నుండి అధికారంలో కొనసాగుచున్నారు.

Wikipedia · CC BY-SA