The Search
వెండి
వెండి లేదా రజతం ఒక తెల్లని లోహము, రసాయన మూలకము. దీని సంకేతం Ag, దీని పరమాణు సంఖ్య 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే పరివర్తన మూలకము. దీనికి విద్యుత్, ఉష్ణ ప్రవాహ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను, ఇతర మూలకాలతో అర్జెంటైట్ (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.
Wikipedia · CC BY-SA
silver — నామవాచకం, s, వెండి, రజతము, రూప్యము.
dictionary.aplusz.app