The Search
తేయాకు
తేయాకు ఒక చిన్న పొద. దీని లేత ఆకులు, చిగుర్లు నుండి తేనీరు తయారుచేస్తారు. తేయాకు మొక్క శాస్త్రీయ నామం. ఇది పుష్పించే మొక్కలలోని థియేసి కుటుంబంలోని కెమాలియా ప్రజాతికి చెందినది. అన్ని రకాల తేనీరు ఈ మొక్కలలోని వివిధ జాతుల నుండి వివిధ పద్ధతులలో తయారుచేస్తారు. కొన్ని రకాల తేనీరు ఈ మొక్క లేత కొమ్మల నుండి లేదా కాండం నుండి తయారుచేస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 15న అంతర్జాతీయ టీ దినోత్సవం నిర్వహించబడుతుంది.
Wikipedia · CC BY-SA
tea — నామవాచకం, s, a article of grocery తేయాకు.
dictionary.aplusz.app