The Search

The Search

కెనడా

ఉత్తర అమెరికా ఖండంలోని దేశం

కెనడా ఉత్తర అమెరికా లోని అతి పెద్ద దేశం. ఈ దేశం తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉత్తరములోని ఆర్కిటిక్ లోపలకు కూడా వ్యాపించి ఉంది. ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం. దక్షిణ, వాయవ్యాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కెనడాకు ఉన్న ఉమ్మడి సరిహద్దు, ప్రపంచములోనే అతి పెద్దది.

Wikipedia · CC BY-SA